Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైల్వే గేటు వద్ద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..

ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితిపై అధికారులకు బీజేపీ వినతిపత్రం మన భారత్, విజయనగరం: గజపతినగరం మండలం పరిధిలోని పురిటిపెంట గ్రామంలో ఉన్న రైల్వే గేటు సమస్య స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ప్రతి 10 నిమిషాలకు రైల్వే గేటు మూసివేయబడుతుండడంతో గేటు ఇరువైపులా ప్రజలు 10 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, ఉద్యోగులు, ప్రయాణికులు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు...

Read Full Article

Share with friends