రోడ్డు పనులు త్వరలో పూర్తి చేస్తాం: మంత్రి
మండల నాయకుల వినతిపై స్పందన – ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ మన భారత్, ఆదిలాబాద్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త్వరలోనే నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాంసి మండలంలో రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ టీపిసీసీ అధ్యక్షురాలు సుజాత, తాంసి మండల కాంగ్రెస్ నాయకులతో ఊమంత్రికి వివరించారు. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించిన మంత్రి...