గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన సీట్ల భర్తీకి ఐటీడీఏ చర్యలు మన భారత్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు మకరందు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల కోసం ఈ నెల 22వ తేదీన ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు....