ఎంపీ పర్యటన విజయవంతం చేయాలి: సర్పంచ్ పోరండ్ల సంతోష్
కల్వర్టు పనుల ప్రారంభోత్సవం – ప్రజాప్రతినిధులు, మీడియా హాజరు కావాలని సర్పంచ్ విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలం పరిధిలోని దేవాపూర్ గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. గ్రామంలో నిర్మించిన కల్వర్టు అభివృద్ధి పనులను ఎంపీ గోడం నగేష్ ప్రారంభించనున్నట్లు గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. (మన భారత్.కాం) ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి దిశగా చేపడుతున్న ఈ కల్వర్టు నిర్మాణ పనులు ప్రజలకు...