Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన దోస్తులు..

మన భారత్, కోయంబత్తూర్: తమిళనాడులోని Coimbatore జిల్లాలో సంచలనం రేపిన బాలుడి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలుడిని అతని ఇద్దరు మైనర్ స్నేహితులే హత్య చేసి పాతిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం సేవించిన అనంతరం జరిగిన వాగ్వాదం ఈ దారుణానికి కారణమైందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం, మృత బాలుడు తన ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ముగ్గురు మద్యం...

Read Full Article

Share with friends