Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కోళ్ల ఫారం అగ్నికి ఆహుతి.. రూ.2.70 లక్షల ఆస్తి నష్టం

మన భారత్, విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కోట అప్పడు కు చెందిన కోళ్ల ఫారం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల 70 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫారం మొత్తం అగ్నికి ఆహుతై గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు గజపతినగరం ఫైర్ స్టేషన్ ఎస్సై రవి ప్రసాద్ తన...

Read Full Article

Share with friends