Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆశా కార్యకర్తల హామీలు వెంటనే అమలు చేయాలి..

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా మన భారత్, నాగర్‌కర్నూల్: ఆశా కార్యకర్తలకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్–సీఐటీయూ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఫిక్స్డ్ వేతనం రూ.18 వేల అమలు, ఉద్యోగ భద్రత, పెండింగ్ పారితోషికాల చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్లతో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం...

Read Full Article

Share with friends