Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కల్పన కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత..

నాగ్‌పూర్ ఆసుపత్రిలో పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా క్రాంతి నగర్‌కు చెందిన కల్పన బ్రెయిన్ స్ట్రోక్‌తో తీవ్ర అస్వస్థతకు గురై నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగ్‌పూర్‌కు వెళ్లి కల్పన కుటుంబ సభ్యులను పరామర్శించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

Read Full Article

Share with friends