ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి..
రోడ్లు–భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ టీపీసీసీ అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలు రవాణా సౌకర్యాల లేమితో...