ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేనా.?
వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని రుయ్యాడి గ్రామ లబ్ధిదారుల ఆవేదన మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని సుమారు 15 నుంచి 20 మంది పేద కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటి వరకు పనులు పూర్తి స్థాయిలో అమలు కాలేదని బాధితులు...