Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భగీరథ్‌కు మద్దతుగా సోషల్ మీడియా పోస్టులు 14 మందిపై కేసులు

మన భారత్, హైదరాబాద్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్న బండి భగీరథ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భగీరథ్‌కు అనుకూలంగా సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు, వీడియోలు ప్రచారం చేసిన 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. డబ్బులు తీసుకొని ఉద్దేశపూర్వకంగా కంటెంట్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అనుమానాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక...

Read Full Article

Share with friends