Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలం పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బరంపూర్‌లో 2008-2009 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో గల ఎంఎస్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థుల సందడితో ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా పూర్వ...

Read Full Article

Share with friends