Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ: మంత్రి

మన భారత్, విజయనగరం: క్రెడిట్ చోరీ రాజకీయాలకు వైసీపీ నాయకులు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌, మూలపేట పోర్టు వంటి కీలక ప్రాజెక్టులను తామే నిర్మించామని చెప్పుకోవడం వైసీపీ నేతల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఆదివారం గజపతినగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత తెలుగుదేశం...

Read Full Article

Share with friends