భూకబ్జాల రాకెట్ బట్టబయలు..
మాజీ ప్రజాప్రతినిధులు సహా పలువురిపై కేసులు.. ఒకరికి అరెస్ట్ మన భారత్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూకబ్జాలు, నకిలీ పత్రాల తయారీ, అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన భారీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్రమ భూ...