Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కొత్త ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ప్రారంభం..

మన భారత్, ఆదిలాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జగిత్యాల నుంచి ఆదిలాబాద్ వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు ప్రారంభించారు. జగిత్యాల, సారంగాపూర్, జన్నారం, ఉట్నూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు నడిచే రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులను శుక్రవారం ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ కొత్త సర్వీసులతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జగిత్యాల నుంచి ఆదిలాబాద్ వైపు ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు...

Read Full Article

Share with friends