Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు..

నామినేటెడ్ పదవుల కేటాయింపుపై సీనియర్ల అసంతృప్తి మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కేటాయింపు వ్యవహారం అంతర్గత విభేదాలకు దారితీస్తోంది. ఇటీవల ప్రకటించిన పలు నామినేటెడ్ పదవులు, పార్టీ బాధ్యతల పంపిణీపై సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను పక్కన పెట్టి కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అసహనం పెరుగుతోందని నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించడం...

Read Full Article

Share with friends