Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గడుగు కిరణ్ కుమార్ కు అమెరికాలో సైబర్ సెక్యూరిటీ పట్టా..

తాంసి మండలం పొన్నారి గ్రామ యువకుడికి అభినందనల వెల్లువ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన గడుగు కిరణ్ కుమార్ అమెరికాలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి ప్రతిష్టాత్మక పట్టా సాధించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. గ్రామీణ నేపథ్యం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి సైబర్ సెక్యూరిటీ రంగంలో నైపుణ్యం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు,...

Read Full Article

Share with friends