అధ్యక్ష పదవికి తోట శివన్న నామినేషన్ దాఖలు
మున్నూరు కాపు సంఘం ఎన్నికలు అధ్యక్ష పదవికి తోట శివన్న నామినేషన్ సామాజిక కార్యకర్త గెలుపు ఖాయం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు స్థానికంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ తమ నామినేషన్లు దాఖలు చేస్తుండగా, అధ్యక్ష పదవికి తోట శివన్న నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంఘం సభ్యులు, నాయకులు, అభిమానుల...