Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జొన్న రైతుల్లో పెరుగుతున్న ఆందోళన..

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది జొన్న పంట భారీగా పండినా, ప్రభుత్వ కొనుగోళ్లు మాత్రం స్వల్పంగా ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.05 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేయగా, దాదాపు 20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అయితే మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం రెండు లక్షల క్వింటాళ్ల కొనుగోలుకే పరిమితి విధించడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వరకు...

Read Full Article

Share with friends