Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి..

మన భారత్, గజపతినగరం: గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. శనివారం గజపతినగరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల క్లస్టర్ ఇంచార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ...

Read Full Article

Share with friends