Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

మన భారత్, చీపురుపల్లి: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చీపురుపల్లి నియోజకవర్గాన్ని వందశాతం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే ప్రత్యేక థీమ్‌తో చీపురుపల్లి హెడ్‌క్వార్టర్స్‌లో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్లాస్టిక్...

Read Full Article

Share with friends