Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యువతకు దిశానిర్దేశం చేసిన రవి పటేల్..

మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ పరిధిలోని టేకుమట్ల మండలం గరిమెళ్లపల్లి, కలికోటపల్లి గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేద ప్రజల సంక్షేమం...

Read Full Article

Share with friends