నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం
మన భారత్, ఉట్నూర్: ఉట్నూర్‌లోని ఎస్బీఐ ఆర్‌ఎస్‌హెట్టి కేంద్రంలో దివ్యాంగులకు నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పది రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణలో పాల్గొన్న దివ్యాంగులకు శిక్షణ పూర్తయిన సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన దివ్యాంగులు ఈ శిక్షణలో పాల్గొని వ్యాపార నిర్వహణపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌హెట్టి డైరెక్టర్ గౌస్ గారు, క్యాడర్ ప్రతినిధులు ప్రమోద్ కుమార్ గారు, శర్మ గారు ముఖ్య...