జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మెస్రం రూప కాశీరాం సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను తన దృష్టికి తేవాలని తెలిపారు బోథ్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 14...