మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం..
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: మహిళలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్సై లోకేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం గరివిడి మండలం కేఎల్‌పురంలో నిర్వహించిన “అభ్యుదయం 2.0” అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా భద్రత, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై లోకేశ్వరరావు మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, అసభ్యకర ప్రవర్తన, దాడులు వంటి ఘటనలను అరికట్టేందుకు పోలీసులు కఠిన...