Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎమ్మెల్యేకు ఆదివాసీల ఘన స్వాగతం..

మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామం ఆట్నంగూడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం మండుటెండను లెక్కచేయకుండా పర్యటించారు. మిట్ట మధ్యాహ్న సమయంలో గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ ఆదివాసులు బ్యాండు మేళాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సవారీ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. ఎమ్మెల్యే గ్రామంలో అడుగుపెట్టగానే ఆదివాసీ మహిళలు, యువకులు సంప్రదాయ వాద్యాలతో స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ ప్రజలు...

Read Full Article

Share with friends