Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ వ్యక్తి మృతదేహం గుర్తింపు..!

కప్పర్ల వాసి తేలు గంగయ్యగా గుర్తింపు ఆత్మహత్యగా అనుమానం.. కారణాలపై దర్యాప్తు మన భారత్, తాంసి : తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు కప్పర్ల గ్రామానికి చెందిన తేలు గంగయ్యగా గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన గంగయ్య బుధవారం ప్రాజెక్టు నీటిలో మృతదేహంగా తేలినట్లు సమాచారం. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన...

Read Full Article

Share with friends