Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామ స్థాయిలో భీమా సేవలపై అవగాహన..

మన భారత్, విజయనగరం విజయనగరం డివిజన్ పరిధిలో గ్రామ స్థాయిలో పోస్టల్ భీమా సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు సూచించారు. బుధవారం గజపతినగరం మార్కెట్ యార్డ్ ఆవరణలో సబ్ డివిజన్ పరిధిలోని పోస్టల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు పోస్టల్ భీమా పథకాల ప్రయోజనాలను వివరించి మరింత మంది లబ్ధిదారులను చేర్చే దిశగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ...

Read Full Article

Share with friends