Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మత్తడి ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం..

మన భారత్, తాంసి గేట్ల సమీపంలో తేలిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి మత్తడి వాగు ప్రాజెక్టులో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ రాధిక వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టు గేట్ల సమీపంలో నీటిలో మృతదేహం కనిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన...

Read Full Article

Share with friends