హిందూ బంధువులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
మన భారత్, మొగుళ్లపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ రాముల వారి ఆలయాన్ని సందర్శించిన ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హనుమంతుడు బలం, భక్తి, బుద్ధికి ప్రతీకగా నిలిచిన...