భగీరథ్ ను అరెస్ట్ చేయాలని భారీ నిరసన..
మన భారత్, హైదరాబాద్ హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరసనలు ఉధృతమవుతున్నాయి. నగరంలోని ప్రముఖ ప్రదేశమైన నెక్లెస్ ప్లాజా వద్ద విద్యార్థి సంఘాలు, సోషల్ వర్కర్లు, మహిళా సంఘాలు, స్వచ్చంద సంస్థల సభ్యులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, పోలీసులను డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న వారు చేతుల్లో...