ఘనంగా కొమురం భీం విగ్రహావిష్కరణ..
మన భారత్, ఆదిలాబాద్ భీంపూర్: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గోన గ్రామంలో కొమురం భీం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ గోడం నగేష్ హాజరయ్యారు. ముందుగా కొమురం భీం చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు,...