Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేరాల నియంత్రణకు కృషి చేయాలి..

మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, మండల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిశీలనలో భాగంగా...

Read Full Article

Share with friends