Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా కలెక్టర్ ను కలిసిన అదనపు డీఆర్డీఏ

మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు నూతన అదనపు డీఆర్డీఏ (డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) అధికారిగా రాంప్రసాద్ నియమితులయ్యారు. మంగళవారం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ జిల్లా కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా నూతన అదనపు డీఆర్డీఏ అధికారికి అభినందనలు తెలియజేసి, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించినట్లు సమాచారం. జిల్లాలో గ్రామీణాభివృద్ధి,...

Read Full Article

Share with friends