Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని ఫిర్యాదు..

మన భారత్, ఆదిలాబాద్ తలమడుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పొక్సో కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ బీసీ మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు. బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన...

Read Full Article

Share with friends