గ్రామీణ డాక్ సేవక్ షార్ట్ లిస్ట్ విడుదల..
మన భారత్ ప్రతినిధి, తెలంగాణ: India Post ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామక ప్రక్రియలో భాగంగా మూడో షార్ట్ లిస్ట్ విడుదలైంది. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో చేపట్టిన ఈ నియామకాల్లో భాగంగా వేలాది మంది అభ్యర్థులు ఎంపికకు పోటీ పడగా, తాజాగా విడుదలైన జాబితాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు స్థానం సంపాదించారు. తపాలా శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 28 వేలకుపైగా గ్రామీణ డాక్...