Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈతకు వెళ్లే యువతకు జాగ్రత్తలు..!

మన భారత్, తలమడుగు/తాంసి: ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాంసి పోలీసులు ఎండాకాలంలో చెరువులు, వాగులు, నదుల వద్ద ఈతకు వెళ్లే యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “మీ భద్రత మా బాధ్యత” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో హస్నాపూర్ గ్రామస్తులు, యువత, తల్లిదండ్రులకు పోలీసులు జాగ్రత్తలు వివరించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో యువత సరదాగా ఈతకు వెళ్లే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు....

Read Full Article

Share with friends