Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపీ మండల అధ్యక్షుడిగా రవివర్మ నియామకం

మన భారత్, విజయనగరం: పాకలపాటి రవివర్మను భారతీయ జనతా పార్టీ గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ సోమవారం విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ అధికారికంగా అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన రవివర్మ మాట్లాడుతూ గంట్యాడ మండలంలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు...

Read Full Article

Share with friends