Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును సమగ్రంగా, పారదర్శకంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలతో పాటు సామాజిక వర్గాల్లో...

Read Full Article

Share with friends