Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక..

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా, తాంసి: విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, గ్రామాభివృద్ధి పై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి తాంసి జూనియర్ కళాశాలలో ఘనంగా శ్రీకారం చుట్టారు. సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా IFPs / IDP’s ప్యానెల్స్‌కు సంబంధించిన ప్రత్యేక తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరైన వార్డు సభ్యుడు బాలక్రిష్ణతో కలిసి కార్యక్రమాన్ని...

Read Full Article

Share with friends