Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీఎస్పీ తోనే భారత రాజ్యాంగానికి రక్షణ..

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాత్రమే నిజమైన పోరాటం చేస్తోందని బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, దేశ రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల హక్కులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా మాట్లాడారు. ఈ సమావేశం ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించబడగా, పార్టీ ముఖ్య నాయకులు, వివిధ కమిటీల ప్రతినిధులు,...

Read Full Article

Share with friends