Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం చంద్రబాబు నివాసానికి ప్రధాని మోదీ

మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ప్రధాని రాక సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ స్వయంగా తమ నివాసానికి రావడం చంద్రబాబు కుటుంబానికి ప్రత్యేక సందర్భంగా మారిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని నివాసం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. స్వాగతం నుంచి...

Read Full Article

Share with friends