తెలంగాణలో బీజేపీ అధికారం: ప్రధాని మోదీ
మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా బలపడుతోందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం సికింద్రాబాద్లోని Parade Ground లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుందని గుర్తు చేసిన ప్రధాని, ప్రస్తుతం తెలంగాణలో కూడా అలాంటి రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయని...