Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదంలో యువ నటుడు మృతి..

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో యువ నటుడు భరత్ కాంత్ (31), కెమెరామెన్ త్రిలోక్ (31) మృతి చెందడం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం, భరత్ కాంత్ మరియు త్రిలోక్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ORR ఎగ్జిట్-12 సమీపంలో ముందుగా వెళ్తున్న...

Read Full Article

Share with friends