తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహాకారం అవసరం..
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ను కోరారు. ఆదివారం హైదరాబాద్లోని Hyderabad International Convention Centre (హెచ్ఐసీసీ)లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే “2047 పాలసీ డాక్యుమెంట్” సిద్ధం చేసిందని సీఎం వెల్లడించారు....