రూ.9500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
మన భారత్, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైటెక్ సిటీలోని Hyderabad International Convention Centre (హెచ్‌ఐసీసీ)లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వెండి నంది విగ్రహాన్ని బహూకరించగా, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను అందజేశారు....