చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై..
మన భారత్, ఆదిలాబాద్: వేసవి కాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ సమీపంలో New Rainbow Voluntary Organization ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు చల్లని తాగునీరు అందించే ఈ సేవా కార్యక్రమానికి స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ 1 టౌన్ ఎస్ఐ నాగనాథ్ హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత చెడు...