Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మిషన్ భగీరథ అధికారులు ఎక్కడ..?

- ధన్వాడలో తాగునీటి సమస్యపై ప్రజల ఆగ్రహం – ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ తీరుపై విమర్శలు మన భారత్, ధన్వాడ: ధన్వాడ మండలంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచే మండలంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం స్పందించడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు ఎక్కడ...

Read Full Article

Share with friends