Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అన్న క్యాంటీన్లు మరింత విస్తరించాలి..

మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న ప్రజలతో ఆమె మాట్లాడి అక్కడి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన భోజనం అందుతున్న విధానాన్ని పరిశీలించిన ఆమె, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో క్యాంటీన్ ఏర్పాటు చేయడం వల్ల దూర...

Read Full Article

Share with friends