ప్రతి గింజను కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే
మన భారత్, తాంసి: రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు జరిపి కేసీఆర్ సర్కార్ రైతులకు ఎంతో మేలు చేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తాంసి మండల కేంద్రంలోని పీఎసీఎస్ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని కొనుగోలు కేంద్రాల్లో జొన్నల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు...